(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 016

॥ శ్రీః ॥
4.16. అధ్యాయః 016
Mahabharata - Virata Parva - Chapter Topics
ద్రౌపద్యా స్వాత్మానం కామయమానస్య కీచకస్య పరుషభాషణైః ప్రత్యాఖ్యానం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-16-0x(3053)(28813)
వసమానేషు పార్థేషు మత్స్యస్య నగరే తదా।
మహారథేషు చ్ఛన్నేషు మాసా దశ సమాయయుః ॥ 1 ॥ 4-16-1(28814)
యాజ్ఞసేనీ సుదేష్ణాం తు శుశ్రూషంతీ విశాంపతే ।
ఆవసత్పరిచారార్హా సుదుఃఖం జనమేజయ ॥ 2 ॥ 4-16-2(28815)
తథా చరంతీ పాంచాలీ సుదేష్ణాయా నివేశనే।
తా దేవీం తోపయామాస తథా చాంతఃపురస్త్రియః ॥ 3 ॥ 4-16-3(28816)
తస్మిన్వర్షే గతప్రాయే కీచకస్తు మహాబలః।
సేనాపతిర్విరాటస్య దదర్శ ద్రుపదాత్మజాం ॥ 4 ॥ 4-16-4(28817)
తాం దృష్ట్వా దేవగర్భాయాం చరంతీం దేవతామివ ।
కీచకః కామయామాస కామబాణప్రపీడితః ॥ 5 ॥ 4-16-5(28818)
స తు కామాగ్నిసంతప్తః సుదేష్ణామభిగంయ వై।
ప్రహసన్నివ సేనానీరిదం వచనమబ్రవీత్ ॥ 6 ॥ 4-16-6(28819)
నేయం మయా జాతు పురేహ దృష్టా రాజ్ఞీ విరాటస్య నివేశనే శుభా।
రూపేణ చోన్మాదయతీవ మాం భృశం గంధేన జాతా మదిరేవ భామినీ ॥ 7 ॥ 4-16-7(28820)
కా దేవరూపా హృదయంగమా శుభే హ్యాచక్ష్వ మే కస్య కుతోత్ర శోభనే।
చిత్తం హి నిర్మథ్య కరోతి మాం వశే న చాన్యదత్రౌపధమస్తి మే మతం ॥ 8 ॥ 4-16-8(28821)
అహో తవేయం పరిచారికా శుభా ప్రత్యగ్రరూపా ప్రతిభాతి మామియం।
అయుక్తరూపం హి కరోతి కర్మ తే ప్రశాస్తు మాం యచ్చ మమాస్తి కించన ॥ 9 ॥ 4-16-9(28822)
ప్రభూతనాగాశ్వరథం మహాజనం సమృద్ధియుక్తం బహుపానయోజనం।
మనోహరం కాంచనచిత్రభూషణం గృహం మహచ్ఛోభయతామియం మమ ॥ 10 ॥ 4-16-10(28823)
తతః సుదేష్ణామనుమంత్ర్య కీచకస్తతః సమభ్యేత్య నరాధిపాత్మజాం।
ఉవాచ కృష్ణామభిసాంత్వయంస్తదా మృగేంద్రకన్యామివ జంబుకో వనే ॥ 11 ॥ 4-16-11(28824)
కా త్వం కస్యాసి కల్యాణి కుతో వా త్వం వరాననే।
ప్రాప్తా విరాటనగరం తత్త్వమాచక్ష్వ శోభనే ॥ 12 ॥ 4-16-12(28825)
రూపమగ్ర్యం తథా కాంతిః సౌకుమార్యమనుత్తమం।
కాంత్యా విభాతి వక్రం తే శశాంక ఇవ నిర్మలం ॥ 13 ॥ 4-16-13(28826)
నేత్రే సువిపులే సుభ్రు పద్మపత్రనిభేశుభే।
వాక్యం తే చారుసర్వాంగి పరపుష్టరుతోపమం ॥ 14 ॥ 4-16-14(28827)
ఏవంరూపా మయా నారీ కాచిదన్యా మహీతలే।
న దృష్టపూర్వా సుశ్రోణి యాదృశీ త్వమనిందితే ॥ 15 ॥ 4-16-15(28828)
లక్ష్మీః పద్మాలయా కా త్వమథ భూతిః సుమధ్యమే।
హ్రీః శ్రీః కీర్తిరథో కాంతిరాసాం కా త్వం వరాననే ॥ 16 ॥ 4-16-16(28829)
అతీవ రూపిణీ కిం త్వమనంగవిహారిణీ।
అతీవ భ్రాజసే సుభ్రు ప్రభేవేందోరనుత్తమా ॥ 17 ॥ 4-16-17(28830)
అపి చేక్షణపక్ష్మాణాం స్థితజ్యోత్స్నోపమం శుభం।
దివ్యాంశురశ్మిభిర్వృత్తం దివ్యకాంతిమనోరమం ॥ 18 ॥ 4-16-18(28831)
నిరీక్ష్య వక్రచంద్రం తే లక్ష్ంయాఽనుపమయా యుతం।
కృత్స్నే జగతి కో నేహ కామస్య వశగో భవేత్ ॥ 19 ॥ 4-16-19(28832)
హారాలంకారయోగ్యౌ తు స్తనౌ చోభౌ శుభోభనౌ ।
సుజాతౌ సహితౌ లక్ష్ంయా పీనౌ వృత్తౌ నిరంతరౌ ॥ 20 ॥ 4-16-20(28833)
కుడ్మలాంబురుహాకారౌ తవ సుభ్రు పయోధరౌ।
కామప్రతోదావివ మాం తుదతశ్చారుహాసిని ॥ 21 ॥ 4-16-21(28834)
వలీవిభంగచతురం స్తనభారవినామితం।
కరాగ్రసంమితం మధ్యం తవేదం తనుమధ్యమే ॥ 22 ॥ 4-16-22(28835)
దృష్ట్వైవ చారుజఘనం సరిత్పులినసంనిభం।
కామవ్యాధిరసాధ్యో మామప్యాక్రామతి భామిని ॥ 23 ॥ 4-16-23(28836)
జజ్వాల చాగ్నిమదనో దావాగ్నిరివ నిర్దయః ।
త్వత్సంగమాభిసంకల్పవివృద్ధో మాం దహత్యయం ॥ 24 ॥ 4-16-24(28837)
ఆత్మప్రదానవర్షేణ సంగమాంభోధరేణ చ।
శమయస్వ వరారోహే జ్వలంతం మన్మథానలం ॥ 25 ॥ 4-16-25(28838)
మచ్చిత్తోన్మాదనకరా మన్మథస్య శరోత్కరాః।
త్వత్సంగమాశానిశితాస్తీవ్రాః శశినిభాననే ।
మహ్యం విదార్య హృదయమిదం నిర్దయవేగితాః ॥ 26 ॥ 4-16-26(28839)
ప్రవిష్టా హ్యసితాపాంగి ప్రచండాశ్చండదారుణాః।
అత్యున్మాదసమారంభాః ప్రీత్యున్మాదకరా మమ।
ఆత్మప్రదానసంభోగైర్మాముద్ధర్తుమిహార్హసి ॥ 27 ॥ 4-16-27(28840)
చిత్రమాల్యాంబరధరా సర్వాభరణభూషితా।
కామం ప్రకామం సేవ త్వం మయా సహ విలాసిని ॥ 28 ॥ 4-16-28(28841)
నార్హసీహాసుఖం వస్తుం సుఖార్హా సుఖవర్జితా।
ప్రాప్నుహ్యనుత్తమం సౌఖ్యం మత్తస్త్వం మత్తగామిని ॥ 29 ॥ 4-16-29(28842)
స్వాదూన్యమృతకల్పాని పేయాని వివిధాని చ।
పిబమానా మనోజ్ఞాని రమమాణా యథాసుఖం ॥ 30 ॥ 4-16-30(28843)
భోగోపచారాన్వివిధాన్సౌభాగ్యం చాప్యనుత్తమం।
పానం పిబ మహాభాగే భోగైశ్చానుత్తమైః శుభైః ॥ 31 ॥ 4-16-31(28844)
ఇదం హి రూపం ప్రథమం తవానఘే నిరర్థకం కేవలమద్య భామిని ।
అధార్యమాణా స్నగివోత్తమా శుభా న శోభసే సుందరి శోభనా సతీ ॥ 32 ॥ 4-16-32(28845)
త్యజామి దారాన్మమ యే పురాతనా భవంతు దాస్యస్తవ చారుహాసిని ।
అహం చ తే సుందరి దాసవత్స్థితః సదా భవిష్యే వశగో వరాననే ॥ 33 ॥ ॥ 4-16-33(28846)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి కీచకవధపర్వణి షోడశోఽధ్యాయః ॥ 16 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.